(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 197
॥ శ్రీః ॥
3.197. అధ్యాయః 197
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన పాండవాన్ప్రతి క్షత్రియమహిమఖ్యాపకశిబిచరిత్రకీర్తనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-197-0x(2426)(23719)
తతః పాండవాః పునర్మార్కండేయమూచుః ॥ 3-197-1(23720)
కథితం బ్రాహ్మణమాహాత్ంయం రాజన్యమాహాత్ంయమిదానీం శుశ్రూషామహ ఇతి తానువాచ మార్కండేయో మహర్షిః శ్రూయతామిదానీం రాజన్యానాం మాహాత్ంయమితి ॥ కురూణామన్యతమః సుహోత్రో నామ రాజా మహర్షీనభిగంయ నివృత్యరథస్థమేవ రాజానమౌశీనరం శిబిం దదర్శాభిముఖం తౌ సమేత్య పరస్పరేణ యథావయః పూజాం ప్రయుజ్య గుణసాంయేన పరస్పరేణ తుల్యాత్మానౌ విదిత్వాఽన్యోన్యస్య పంథానం న దదతుస్తత్ర నారదః ప్రాదురాసీత్కిమిదం భవంతౌ పరస్పరస్య పంథానమావృత్య తిష్ఠత ఇతి ॥
3-197-2(23721)
తావూచతుర్నారదం నైతద్భగవన్పూర్వకర్మకర్త్రాదిభిర్విశిష్టస్ పంథా ఉపదిశ్యతే సమర్థాయ వా ఆవాం చ సఖ్యం పరస్పరేణోపగతౌ తచ్చావధానతోఽత్యుత్కృష్టమధరోత్తరం పరిభ్రష్టం ॥
నారదస్త్వేవముక్తః శ్లోకత్రయమపఠత్ ॥ 3-197-3(23722)
క్రూరః కౌరవ్య మృదవే మృదుః క్రూరే చ కౌరవ।
సాధుశ్చాసాధవే సాధుః సాధవే నాప్నుయాత్కథం ॥ 3-197-4(23723)
కృతం శతగుణం కుర్యాన్నాస్తి దేవేషు నిర్ణయః।
ఔశీనరః సాధుశీలో భవతో వై మహీపతిః ॥ 3-197-5(23724)
జలేత్కదర్యం దానేన సత్యేనానృతవాదినం।
క్షమయా క్రూరకర్మాణమసాధుం సాధునా జయేత్ ॥ 3-197-6(23725)
తదుభావేవ భవంతావుదారౌ య ఇదానీం భవద్భ్యామన్యతమః సోపసర్పతు ఏతద్వై నిదర్శనమిత్యుక్తావ తూష్ణీం నారదో బభూవ ॥ ఏతచ్ఛ్రుత్వా తు కౌరవ్యః శిబిం ప్రదక్షిణం కృత్వా పంథానం దత్త్వా బహుకర్మభిః ప్రశస్య ప్రయయౌ ॥ 3-197-7(23726)
తదేతద్రాజ్ఞో మహాభాగ్యమప్యుక్తవాన్నారదః ॥ 3-197-8(23727)
॥ ఇతిశ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాఖ్యాపర్వణి సప్తనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 197 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-197-3 నైతత్ యత్పంథాస్త్యాజ్య ఇత్యేతన్నేత్యర్థః।
తత్ర హేతుః పూర్వేతి। పూర్వే చ తే కర్మకర్త్రాదయశ్చేతి విగ్రహః।
అనుమంతృవక్తృప్రభృతయ ఆదిశబ్దార్థః। అవధానతో విచారతః।
అధరేతి। ఆవయోస్తారతంయం నాస్తీత్యర్థః ॥
3-197-4 పూర్వార్ధే ఖలవృత్తం నాప్నుయాత్సాధుత్వం వై కథం న కుర్యాదిత్యర్థః ॥
3-197-8 రాజ్ఞః శిబేః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.